Today Indian Stock Market News :- హలో ఫ్రెండ్స్ ! మనలో చాలా ,మంది స్టాక్ మార్కెట్ లో తమ డబ్బులు ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ రూపం లో షేర్స్ కొంటూ లేదా అమ్ముతూ ఉంటారు. అయితే మరి కొంత మంది తమ డబ్బును ఇంట్లో మరియు బ్యాంక్ లో పెట్టకుండా రియల్ ఎస్టేట్ , బంగారం లేదా ఫిక్సెడ్ డిపాజిట్ అంటూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు స్టాక్ మార్కెట్ లేదా గోల్డ్ మార్కెట్ లో సేఫ్ గా ఉన్నాయా లేదా అంటూ రోజు చెక్ చేస్తూ ఉంటాం. మనం ఇప్పటినుంచి ఈ యొక్క బ్లాగ్ లో ప్రతి రోజు స్టాక్ మార్కెట్ లో మరియు గోల్డ్ మార్కెట్ లో జరిగే మార్పులు మరియు షేర్స్ యొక్క ధరలలో జరిగే మార్పులు మరియు బంగారం ధరలలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం.
అయితే స్టాక్ మార్కెట్ ప్రతిరోజూ ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి రోజు ఒక్కొక్క కంపనీ లాభాలు చేస్తూ ఉంటుంది మరియు బంగరం ధరలలో అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ధరలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఈ స్టాక్ మార్కెట్ లో ఎక్కువ లాభాలు తీసుకున్న 10 కంపనీ వివరాలు మరియు ఎక్కువ నష్టం చూసిన 10 కంపనీ ల వివరాలు చూద్దాం.
అయితే ముందుగా మనం ఈరోజు అనగా 15-5-2025న ఇండెక్స్ లు ఎలా రాణించాయో చూద్దాం
| ఇండెక్స్ | మొదలు | ముగింపు |
| SENSEX e | ₹ 80,931 | ₹ 82,530 |
| NIFTY | ₹ 24,678 | ₹ 25,062 |
| BANKNIFTY | ₹ 54,853 | ₹ 55,355 |
| NIFTYIT | ₹ 37,922 | ₹ 38,293 |
ఈరోజు అనగా 15-5-2025 స్టాక్ మార్కెట్ లో ఎక్కువ లాభాలు చూసిన పది కంపనీలు :-
| కంపనీ పేరు | ఈరోజు మార్కెట్ ముగిసేటప్పటికి ఒక్క షేర్ ధర | ఎంత శాతం పెరిగింది % |
| HP Cotton Textile | ₹ 114.00 | 20.00 % |
| Nelcast | ₹ 126.28 | 19.99 % |
| BCPL Railway Infrastructure | ₹ 99.10 | 19.99% |
| HCL Infosysytems | ₹ 18.64 | 19.95 % |
| Organic Recycling | ₹ 309.00 | 19.77 % |
| The Motor & General FInance ltd | ₹ 29.37 | 19.63 % |
| Menon Pistons | ₹ 68.23 | 18.64 % |
| Sumuka Agro Insustries | ₹ 237.00 | 19.01 % |
| Galaxy Bearings | ₹ 1,005.00 | 18.35 % |
| Kirloskar Oil Engines | ₹ 862.30 | 17.29% |
ఎక్కువ నష్టాలలో ముగిసిన కంపనీలు :-
| కంపనీ పేరు | ఈరోజు మార్కెట్ ముగిసేటప్పటికి ఒక్క షేర్ ధర | ఎంత శాతం నష్టం అయింది % |
| Wendt India | ₹ 8,730.00 | -16.54% |
| Solara Active Pharma | ₹ 518.05 | -10.00% |
| Nilachal Refactories | ₹ 40.30 | -9.86% |
| Muthoot Capital Services | ₹ 268.10 | -7.98% |
| Chrome Silicon | ₹ 43.26 | -7.72% |
| Ratnabhumi Developers | ₹ 89.30 | – 7.56% |
| DAM Capitral Advisors | ₹ 204.21 | -7.45% |
| Coastal Corporation | ₹ 36.96 | -7.04% |
| Hikal | ₹ 391.95 | -7.01% |
| Muthoot Finance | ₹ 2,102.00 | -6.99% |
ఈరోజు మన భారతదేశ 6 ప్రధాన నగరాలలో 24 క్యారెట్ బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం :-
| నగరం | 24 క్యారెట్ బంగారం యొక్క ధర |
| ఢిల్లీ | ₹ 95,100 |
| కలకత్తా | ₹ 95,300 |
| ముంబై | ₹ 94,950 |
| హైదరాబాద్ | ₹ 95,340 |
| బెంగళూరు | ₹ 95,520 |
| చెన్నై | ₹ 95,330 |
ఇవి ఫ్రెండ్స్ ఈరోజు అనగా 15-5-2025 స్టాక్ మార్కెట్ వార్తాలు మరియు బంగారం ధరలు.